AIIMS లో 68 నాన్‌ ఫ్యాకల్టీ ప్రభుత్వ ఉద్యోగాలు

నాగ్‌పుర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. aiims non faculty recruitment 2023

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు: నాన్‌ ఫ్యాకల్టీ.

విభాగాలు: ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌, స్టోర్‌ కీపర్‌, జూనియర్‌ ఇంజినీర్‌, ఫార్మసిస్ట్‌, ఫైర్‌ టెక్నీషియన్‌, స్టెనోగ్రాఫర్‌, జూనియర్‌ వార్డెన్‌, టెక్నీషియన్‌, ఆడియాలజిస్ట్‌, స్పీచ్‌ థెరపిస్ట్‌, క్లినికల్‌ సైకాలజిస్ట్‌, యోగా ఇన్‌స్ట్రక్టర్‌, తదితరాలు.

మొత్తం ఖాళీలు: 68

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2 / డిగ్రీ / ఎంబీఏ / ఎంఎస్సీ /  పీజీ డిగ్రీ / ఎంఏ / పీజీ డిప్లొమా / పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయసు: 18 – 45 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ టెస్ట్‌ / స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.




దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం:  అక్టోబర్ 01, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  అక్టోబర్ 23, 2023

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

****************

More Jobs: