APCRDA Contract Jobs Notification – Opportunities in Vijayawada & Amaravati

APCRDA Recruitment 2025 – Exciting Job Opportunities in Vijayawada & Amaravati

The Andhra Pradesh Capital Region Development Authority (APCRDA), Vijayawada has released two important job notifications (No.18/2025 & No.17/2025) for aspirants seeking opportunities in urban planning, engineering, IT, and social development. These positions are contractual, but they provide excellent exposure to large-scale development projects in Amaravati, the capital region of Andhra Pradesh.

APCRDA లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో
AE / AEE / DEE / EE / SE / CE పోస్టులు (Engineering Division) – APCRDA కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అప్లికేషన్ సమర్పించు తేదీలు: 12.09.2025 నుండి 26.09.2025 వరకు.
▪️హై రైజ్ బిల్డింగ్స్, వాటర్, వేస్ట్ వాటర్, పవర్, ICT, HVAC వంటి డిజైన్, ప్లానింగ్ & ఎగ్జిక్యూషన్‌లో అనుభవం ఉన్న అభ్యర్థులు అప్లై చేయాలి.
▪️గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ / PSUs / ఆటోనమస్ బాడీస్ అనుభవం ఉన్నవారు అర్హులు.
▪️మరిన్ని వివరాలకు: https://crda.ap.gov.in చూడగలరు.

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగావకాశాలు – APCRDA & APTS నుండి నోటిఫికేషన్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక శుభవార్త. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA) మరియు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (APTS) రెండు విభాగాలు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి.

🔹 APCRDA రిక్రూట్‌మెంట్ 2025

స్థానాలు: అమరావతి, విజయవాడ
అప్లికేషన్ చివరి తేదీలు:

  • నోటిఫికేషన్ No.18/2025 → 18 సెప్టెంబర్ 2025

  • నోటిఫికేషన్ No.17/2025 → 19 సెప్టెంబర్ 2025

ప్రధాన పోస్టులు:

  • ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ (Landscape Architect)

  • టీమ్ లీడర్ – MIS

  • నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్

  • గ్రూప్ డైరెక్టర్ – సోషల్ డెవలప్‌మెంట్

  • అసిస్టెంట్ డైరెక్టర్ – స్ట్రాటజీ బాలెన్స్ స్కోర్ కార్డ్

  • ప్లానింగ్ మేనేజర్ – PMU

  • ప్లానింగ్ ఇంజినీర్ – PMU (4 పోస్టులు)

  • సీనియర్ కాంట్రాక్ట్స్ ఎక్స్‌పర్ట్

  • సీనియర్ డిజైన్ ఎక్స్‌పర్ట్

  • సీనియర్ క్వాలిటీ ఎక్స్‌పర్ట్

అర్హతలు: B.Tech/M.Tech, MBA, లేదా సంబంధిత విద్యార్హతలతో పాటు 2 నుండి 20 సంవత్సరాల అనుభవం అవసరం.

ఎంపిక: అర్హులైన వారికి అనుభవాన్ని బట్టి వేతనం చెల్లించబడుతుంది.

దరఖాస్తు విధానం: APCRDA Careers Portal ద్వారా మాత్రమే.


🔹 APTS – జిల్లా ఐటీ మేనేజర్ పోస్టులు

స్థానాలు: ఆంధ్రప్రదేశ్ లో 6 జిల్లాలు
పోస్ట్ పేరు: District IT Manager
అర్హతలు:

  • B.Tech/M.Sc (Computer Science / IT / Electronics / Electrical) లేదా సమానమైన డిగ్రీ

  • కనీసం 3 సంవత్సరాల అనుభవం తప్పనిసరి

  • MBA ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత

వేతనం: నెలకు రూ.40,000/-
దరఖాస్తు విధానం: APTS Careers Portal ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేయాలి.

Notification No.18/2025 (Closing Date: 18th September 2025)

This notification focuses on roles in landscape architecture, IT, and social development. Positions include:

Landscape Architect (01 post) – B.Arch/M.Arch with 2 years’ experience in landscape projects.

Team Leader MIS (01 post) – Engineering/Computer Applications graduate with 8 years’ experience in Govt. departments.

Network Administrator – Infrastructure (01 post) – Similar qualifications with 8 years’ experience.

Group Director – Social Development (01 post) – Community/Social Work graduate with 15 years’ experience.

Assistant Director – Strategy Balance Score Card (01 post) – MBA in HR with specialization in OD, 2 years’ experience.

Why This Recruitment is Special?

🚀 Work on prestigious projects in Amaravati – the People’s Capital of Andhra Pradesh

🌍 Contribute to smart city development, infrastructure, and social upliftment

💼 High-level positions with leadership responsibilities

⏳ Contractual but negotiable salary based on your expertise

🏆 Opportunity to work directly with Government departments

Notification No.17/2025 (Closing Date: 19th September 2025)

This notification is for the Program Management Unit (PMU), offering senior-level positions in planning and civil engineering:

Planning Manager – PMU (01 post) – B.Tech/M.Tech Civil Engineering with 10 years’ experience.

Planning Engineer – PMU (04 posts) – B.Tech/M.Tech Civil Engineering with 5 years’ experience.

Senior Contracts Expert (01 post) – M.Tech Civil Engineering with 20 years’ contracts experience.

Senior Design Expert (01 post) – M.Tech Structural Engineering with 20 years’ design experience.

Senior Quality Expert (01 post) – B.Tech/M.Tech Civil Engineering with 20 years’ experience.

How to Apply Vijayawada & Amaravati Capital Contract Jobs Outsourcing 2025

to apply Candidates must apply online only through the APCRDA official website (https://crda.ap.gov.in ) under the careers tab. Offline or other modes of applications will not be accepted.

Key Highlights

📍 Work Location: Vijayawada & Amaravati
💰 Salary: Fixed pay, negotiable based on experience
📑 Period: One-year contract (renewable based on project need)

This is a golden opportunity for professionals aiming to contribute to the growth of Amaravati and build a rewarding career with APCRDA. Interested candidates are advised to apply before the last dates.

1 comment

Post Comment