ఏపీలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు

ఏపీ ఎడ్యుకేషనల్‌ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 9వ తేదీ నుంచి జనవరి 29 వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు & ఖాళీలు:       

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్: 38 పోస్టులు

అర్హత: పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 01.07.2023 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: రూ.61,960 – రూ.1,51,370.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.




దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్థులకు రూ.370. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకురూ.250.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 09, 2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 29, 2024

స్క్రీనింగ్ పరీక్ష తేదీ: 13/04/2024.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

****************************

More Jobs: