BEL లో 232 ఇంజినీర్, ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా నెలకొన్న బీఈఎల్‌ యూనిట్లు / కార్యాలయాల్లో కింది సిబ్బంది నియామకానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు &  ఖాళీలు:

1. ప్రొబేషనరీ ఇంజినీర్: 205 పోస్టులు

2. ప్రొబేషనరీ ఆఫీసర్ (హెచ్‌ఆర్‌): 12 పోస్టులు

3. ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్: 15 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 232.




అర్హత: పోస్టును అనుసరించి బీఈ / బీ.టెక్‌ / బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ / మెకానికల్‌ / కంప్యూటర్‌ సైన్స్‌), ఎంబీఏ / ఎంఎస్‌డబ్ల్యూ / పీజీ / పీజీ డిప్లొమా (హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ / ఇండస్ట్రియల్ రిలేషన్స్ / పర్సనల్ మేనేజ్‌మెంట్‌), సీఏ / సీఎంఏ ఫైనల్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 01.09.2023 నాటికి ప్రొబేషనరీ ఇంజినీర్‌కు 25 ఏళ్లు, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్‌కు 30 ఏళ్లు మించకూడదు.

బేసిక్ పే స్కేల్: నెలకు రూ.40,000-రూ.1,40,000.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌) రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

పోస్టింగ్ స్థలం: బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబయి.




ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం:  అక్టోబర్ 04, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  అక్టోబర్ 28, 2023

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: డిసెంబర్ 2023.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

****************

More Jobs: