ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.  ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ & ఖాళీలు:అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 / ఎగ్జిక్యూటివ్: 995 పోస్టులు (యూఆర్‌- 377, ఈడబ్ల్యూఎస్‌- 129, ఓబీసీ- 222, ఎస్సీ- 134, ఎస్టీ- 133)
మొత్తం ఖాళీలు :995 పోస్టులు
అర్హత :పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.




వయస్సు :పోస్టును అనుసరించి 15-12-2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
Note: ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 47,000 – 1,60,000 /- వరకు వస్తుంది.
ఎంపిక విధానం:పోస్టుల్ని అనుస‌రించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 550/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది:నవంబర్ 25, 2023
దరఖాస్తులకి చివరి తేది:డిసెంబర్ 15, 2023




వెబ్ సైట్ :Click Here
అప్లై లింక్ :Click Here
నోటిఫికేషన్ :Click Here

More Jobs:

APPSC గ్రూప్ – 2 లో 897 ప్రభుత్వ ఉద్యోగాలు

SSC లో 26,146 కానిస్టేబుల్ ప్రభుత్వ ఉద్యోగాలు