వరంగల్‌ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సీఏఎస్‌, ఫార్మసిస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు

వరంగల్‌ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ పరిధిలోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌ / డిస్పెన్సరీల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ||  ims warangal recruitment 2023

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,200 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join telegram – Click here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు & ఖాళీలు: 

1. సివిల్ అసిస్టెంట్ సర్జన్: 03 పోస్టులు

2. డెంటల్ అసిస్టెంట్ సర్జన్: 01 పోస్టు

3. ఫార్మసిస్ట్: 05 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 09.




అర్హత: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: నెలకు సీఏఎస్‌ / డీఏఎస్‌ రూ.58,850;  ఫార్మసిస్ట్ రూ. 31,040.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది జాయింట్‌ డైరెక్టర్‌, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, ఈఎస్‌ఐ హాస్పిటల్‌ క్యాంపస్‌, నర్సంపేట్‌ రోడ్‌, వరంగల్‌ చిరునామాకు పంపాలి.

దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 20, 2023

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 28, 2023

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

********************

ims warangal recruitment 2023