ఐటీ శాఖలో 291 ఎంటీఎస్‌, టాక్స్ అసిస్టెంట్‌ ప్రభుత్వ ఉద్యోగాలు

ముంబయిలోని ఆదాయపు పన్ను శాఖ, ముంబయి రీజియన్- కింది పోస్టుల కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

ఖాళీల వివరాలు:

1. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్ (ఐటీఐ): 14 పోస్టులు

2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో): 18 పోస్టులు

3. టాక్స్ అసిస్టెంట్ (టీఏ): 119 పోస్టులు

4. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌): 137 పోస్టులు

5. క్యాంటీన్ అటెండెంట్ (సీఏ): 3 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 291.




క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, అట్యా – పాట్యా, బ్యాడ్మింటన్, బాల్-బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాస్కెట్‌బాల్, నెట్ బాల్, పోలో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి 10th, పన్నెండో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.

వయోపరిమితి: 01-01-2023 నాటికి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్‌కు 18-30 ఏళ్లు. స్టెనోగ్రాఫర్‌కు 18-27 ఏళ్లు. టాక్స్ అసిస్టెంట్‌కు 18-27 ఏళ్లు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు 18-25 ఏళ్లు. క్యాంటీన్ అటెండెంట్‌కు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు క్యాంటీన్ అటెండెంట్ / ఎంటీఎస్‌లకు రూ.18,000 – 56,900. స్టెనోగ్రాఫర్ / ట్యాక్స్ అసిస్టెంట్‌కు రూ.25,500 – 81,100. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్‌కు రూ.44,900 – 1,42,400.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.200.

ముఖ్య తేదీలు: 




ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 25, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 19, 2024

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

Apply Link – Click Here