Indian Navy లో 217 SSC Officers ప్రభుత్వ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత నౌకాదళం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Note – Telegram App Open చేసి Search Box లో @governmentjobstelugu అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి జాయిన్ అవ్వండి.

Also Read – SBI Circle Officer: SBI లో 1422 ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

 బ్రాంచి / కేడర్ వివరాలు:ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి:
1. జనరల్ సర్వీస్ / హైడ్రో కేడర్‌: 56
2. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 05
3. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 15
4. పైలట్: 25
5. లాజిస్టిక్స్: 20
ఎడ్యుకేషన్‌ బ్రాంచి:
6. ఎడ్యుకేషన్‌: 12
టెక్నికల్‌ బ్రాంచి:
7. ఇంజినీరింగ్ బ్రాంచి(జనరల్ సర్వీస్): 25
8. ఎలక్ట్రికల్ బ్రాంచి(జనరల్ సర్వీస్): 45
9. నావల్ కన్‌స్ట్రక్టర్: 14
మొత్తం ఖాళీలు :217
అర్హత :పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీ.టెక్, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ (ఐటీ), పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ (ఐటీ), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టును అనుసరించి కొన్ని పోస్టులకు 02 జూలై 1998 నుండి 01 జూలై 2004 మధ్య జన్మించి ఉండాలి. మరి కొన్ని పోస్ట్స్ కి 02 జూలై 1996 నుండి 01 జూలై 2002 మధ్య జన్మించి ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.56,200 – 1,85,000 /- వరకు వస్తుంది.
ఎంపిక విధానం:పోస్టుల్ని అనుస‌రించి డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, మెడికల్ స్టాండర్డ్స్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ.0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది:అక్టోబర్ 21, 2022
దరఖాస్తులకి చివరి తేది:నవంబర్ 06, 2022
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్ :Click Here




Also Read – ITBP లో 293 కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) ప్రభుత్వ ఉద్యోగాలు

మీ సందేహాలు – మా సమాధానాలు

1). ఈ Indian Navy SSC Officers  జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?
A).ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం దీనికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు. మీరు ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అయిన సరే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

2). ఈ Indian Navy SSC Officers  జాబు కి ఎలా దరఖాస్తు చేయాలి?
* దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక (https://www.joinindiannavy.gov.in/) వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
* ఆపై, హోమ్ పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన అప్లై లింక్‌ పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
* దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
* ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాలి.
* ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
* ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోండి.