ఇస్రోలో 224 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, యూఆర్‌ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్సీ), ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్- కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు & ఖాళీల వివరాలు:

1. సైంటిస్ట్ / ఇంజినీర్-ఎస్సీ: 05 పోస్టులు

2. టెక్నికల్ అసిస్టెంట్: 55 పోస్టులు

3. సైంటిఫిక్ అసిస్టెంట్: 06 పోస్టులు

4. లైబ్రరీ అసిస్టెంట్: 01 పోస్టు

5. టెక్నీషియన్-బి / డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి: 142 పోస్టులు

6. ఫైర్‌మ్యాన్-ఎ: 03 పోస్టులు

7. కుక్: 04 పోస్టులు

8. లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’ అండ్‌ హెవీ వెహికల్ డ్రైవర్ ‘ఎ’: 08 పోస్టులు




మొత్తం పోస్టుల సంఖ్య: 224.

విభాగాలు: మెకాట్రానిక్, మెటీరియల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్, కార్పెంటర్, వెల్డర్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ. 60,000 – రూ. 2,20,000/-.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.





దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 10, 2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  మార్చి 01, 2024.

వెబ్ సైట్ : Click Here

Direct Link: Click Here

నోటిఫికేషన్ : Click Here

**********************