NLC లో 239 ఇండస్ట్రియల్ ట్రైనీ ప్రభుత్వ ఉద్యోగాలు

తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన ఎన్‌ఎల్‌సీఐఎల్‌ ప్రాజెక్ట్‌ ఎఫెక్టెడ్‌ పర్సన్స్‌ నుంచి ప్రత్యేకంగా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

ఖాళీల వివరాలు:

1. ఇండస్ట్రియల్ ట్రైనీ / ఎస్‌ఎంఈ అండ్‌ టెక్నికల్ (ఒ&ఎం): 100 పోస్టులు

2. ఇండస్ట్రియల్ ట్రైనీ (మైన్స్ అండ్‌ సపోర్ట్ సర్వీసెస్): 139 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 239.

అర్హత: 10th, ఐటీఐ, సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా.




గరిష్ఠ వయోపరిమితి: యూఆర్‌ / ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 37 ఏళ్లు; ఓబీసీ అభ్యర్థులు 40 ఏళ్లు, ఎస్టీ/ ఎస్సీ అభ్యర్థులు 42 సంవత్సరాలు మించకూడదు.

స్టైపెండ్‌: నెలకు ఇండస్ట్రియల్ ట్రైనీ/ ఎస్‌ఎంఈ అండ్‌ టెక్నికల్ (ఒ&ఎం) అభ్యర్థులకు రూ.18,000 – రూ.22,000. ఇండస్ట్రియల్ ట్రైనీ (మైన్స్ అండ్‌ సపోర్ట్ సర్వీసెస్) అభ్యర్థులకు రూ.14,000 – రూ.18,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ముఖ్య తేదీలు:

దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి  20, 2024.

దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్  చివరి తేదీ:  ఏప్రిల్ 19, 2024.




వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here