తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో 84 ఫ్యాకల్టీ ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్‌ వెటర్నరీ యూనివర్సిటీ కింది ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join telegram – Click here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు & ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ (వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ): 56 పోస్టులు

2. అసోసియేట్ ప్రొఫెసర్ (వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ): 28 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 84.




విభాగాలు: లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్, వెటర్నరీ బయోకెమిస్ట్రీ, వెటర్నరీ గైనకాలజీ అండ్‌ ఓబ్‌స్టేట్రిక్స్‌, వెటర్నరీ మెడిసిన్‌, వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ పారాసైటాలజీ, యానిమల్ జెనెటిక్స్ అండ్‌ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ, వెటర్నరీ సర్జరీ, రేడియాలజీ.

అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్‌ / స్లెట్‌ / సెట్‌ (లేదా) ఎంఫిల్‌ / పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రిజిస్ట్రార్, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్ చిరునామాకు వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1,500 (ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు రూ.750).




ముఖ్య తేదీలు:

దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 16, 2023

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2023

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

*****************

More Jobs: