Telangana Irrigation Department Laskars, Helpers Outsourcing Contract Jobs
Telangana Irrigation Department Lascars and Helpers Outsourcing Jobs. Government of Telangana Irrigation and CAD Department O&M Category – Lascars and Helpers service matter outsourcing job profile, probation, eligibility check, Training, transfers and posting information available. Outsourcing and Contracting of lascars and helpers in canals, waterbodies, cheruvu, water routes certain services.
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ సిస్టం ద్వారా తెలంగాణా నిటి పారుదల శాఖ కి సంబంధించిన హేల్పెర్స్ అండ్ లష్కర్ ల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ నీటి పారుదల శాఖలో ఖాళీగా ఉన్నటువంటి లష్కర్లు, హెల్పర్ విభాగంలో మొత్తం 1,878 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ భాగంలో జాబ్స్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్మెంట్ చేసుకుంటారు. కనీస విద్య అర్హతలతో పాటు, ఫిట్ నెస్ కూడా చూస్తారు. ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో 10th పాస్ / ఫెయిల్ అయిన అందరూ ఈ నీటి పారుదల శాఖ హేల్పెర్స్ కి అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉన్న వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 15,600 జీతం ఇస్తారు.
కనిస విద్య అర్హతలు
- తెలుగు, ఇంగ్లీష్ భాషలు వచ్చి ఉండాలి
- కనీస విద్య అర్హతగా 10వ తరగతి చదివి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్యానం ఉన్నవాళ్ళకి ప్రేఫెరేన్సు ఉంటుంది.
- వయసు పరిమితి 18 నుండి 35 లోపు ఉండాలి
- గవర్నమెంట్ ఉద్యోగాల పక్రియ మాదిరిగా SC/ST/BC రిజర్వేషన్ లు వర్తిస్తాయి.
తెలంగాణా నీటి పారుదల శాఖా గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. లష్కర్ లా, హేల్పెర్స్ ల పని, విధానాలు, వాళ్ళు చేయాల్సిన పని వివరాలు అన్ని తెలుసుకుందాం. అప్లై చేసుకున్న అందరిలో మెరిట్ ఆధారంగా ఎంపిక పక్రియ జరుగుతుంది. ఎవరికి ఎక్కువ మార్క్స్ ఉంటాయో, ఎవరు ఫిట్ గా ఉంటారో, వయసు ప్రకారంగా యీ ఎంపిక జరుగుతుంది. ఈ ఎంపికలో సెలెక్ట్ అయిన వాళ్ళకు నెలకు 15,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. వివరాల ప్రకారంగా దేనిలో 1500 వరకు లష్కర్ లు, ౩౦౦ ల వరకూ హేల్పెర్స్ ల అవసరం ఉందని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం వేగవంతంగా ఈ పక్రియ ముగించడానికి సన్నాహాలు చేస్తుంది.



Post Comment