సికింద్రాబాద్ రైల్వే గవర్నమెంట్ జాబ్స్ లోకల్స్ హైదరాబాద్

రైల్వే జాబ్స్ సికింద్రాబాద్ లో, ఇప్పుడు అందుబాటులో… రైల్వే కి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ అవకాశాలు ఖాళీలు గురించి ఇక్కడ తెలుసుకుందాం పూర్తిగా. సికింద్రాబాద్ రైల్వే లో క్లర్క్ పోస్ట్స్ కోసం, లోకల్స్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఈ రైల్వే నియామకాలలో, తెలుగు రాష్టాల ప్రజలు సికింద్రాబాద్ రైల్వేస్ జాబ్స్ పైన మాత్రం ఆశక్తి చూపించడం తెలిసిన విషయమే. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా టికెట్ కలెక్టర్, TC, క్లర్క్ లాంటి పోస్ట్స్ లకు, రైల్వే అప్లికేషన్స్ ఆహ్వానిస్తుంది. టికెట్ కలెక్టర్ అండ్ క్లర్క్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి, RRB రైల్వే బోర్డు సిద్దం అయింది.

సికింద్రాబాద్ రైల్వే గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసే తెలుగు రాష్టాల నిరుద్యోగులకు ఇదే పెద్ద శుభవార్త అని చెప్పొచు. రైల్వే కి సంబంధించిన టికెట్ కలెక్టర్, క్లర్క్ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. టికెట్ కలెక్టర్ గురించి డిగ్రీ కనీస అర్హతగా, క్లర్క్ కి ఇంటర్మీడియట్ ని కనీస అర్హతగా పరిగణలోకి తీసుకొని అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక పక్రియ జరుగుతుంది. అన్ని వివరాలు నోటిఫికేషన్ నుండి పొందవచ్చు. ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుండం

– ఈ నోటిఫికేషన్ సికింద్రాబాద్ రైల్వే బోర్డు నుండి విడుదల అవుతుండి
– ఈ నోటిఫికేషన్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సంబంధించి టికెట్ కలెక్టర్, క్లర్క్ లాంటి ఉద్యోగాలకు నియామకం జరుగుతుంది.
– ఖాళీలు: విడుదల అయిన నోటిఫికేషన్ ప్రకారంగా దాదాపుగా 2136 పోస్ట్స్ రిలీజ్ అయింది, దానికి గాను, సికింద్రాబాద్ పరిధిలో 12 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
– విద్య అర్హత : దినికి సంబంధించిన అర్హతలో భాగంగా అప్లై చేసుకోవాల్సిన వారు, ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లై చేసుకునే అభ్యర్థులు వయసు 18 నుండి 33 మధ్యలో మాత్రమే ఉండాలి. OBC వారికీ 3 సంవత్సరాలు, SC/ST వాళ్ళకి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

జీతం : మొదటగా 38,506/- తో మొదలు, అల్లోవన్సు లతో కలిపి 40,000 వరకు వచ్చే అవకాశం

ఎంపిక విధానం: నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళ అందరికి రాత పరీక్షా ఉంటుంది. అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి, జాబు ఇస్తారు.

అప్లై చేసే విధానం: సికింద్రాబాద్ పరిధిలో ఉన్న లోకల్ జాబ్స్ కి అప్లై చేయడానికి, లోకల్ Residential సర్టిఫికేట్ ఇవ్వవలిసి ఉంటుంది. ఈ జాబు కి సంబంధించిన నోటిఫికేషన్ అప్లికేషను లింక్ ఇవ్వడం జరుగుతుంది, దాని నుండి అప్లై చేస్తూ, కావాల్సిన డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.

 

 

Post Comment