ఏపీ జ్యుడీషియల్‌ సర్వీసులో 39 సివిల్‌ జడ్జి ప్రభుత్వ ఉద్యోగాలు

ఏపీ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ / ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) ఉద్యోగాల భర్తీకి అమరావతిలోని ఏపీ స్టేట్‌ హైకోర్టు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు & ఖాళీల వివరాలు:

సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌): 39 పోస్టులు

* ఇందులో 32 ఖాళీలు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన; 7 ఖాళీలు ట్రాన్స్‌ఫర్‌ ద్వారా భర్తీ కానున్నాయి.

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (లా) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు అయిదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల

సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.77,840 – రూ.1,36,520.




ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.1500 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.750).

స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 31, 2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 01, 2024



స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ తేదీ: 15-03-2024.

స్క్రీనింగ్ పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 13-04-2024.

ప్రాథమిక కీ విడుదల/ అభ్యంతరాల స్వీకరణ: 18-04-2024.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

**********************

More Jobs: