ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్ ప్రభుత్వ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

డిగ్రీ లెక్చరర్: 240 పోస్టులు

సబ్జెక్టుల వారీగా ఖాళీలు:

1. బోటనీ- 19

2. కెమిస్ట్రీ- 26

3. కామర్స్‌- 35

4. కంప్యూటర్ అప్లికేషన్స్- 26

5. కంప్యూటర్ సైన్స్- 31

6. ఎకనామిక్స్‌- 16




7. హిస్టరీ- 19

8. మ్యాథమెటిక్స్‌- 17

9. ఫిజిక్స్‌- 11

10. పొలిటికల్ సైన్స్‌- 21

11. జువాలజీ- 19

మొత్తం ఖాళీల సంఖ్య: 240.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, నెట్‌ / స్లెట్‌ / సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 – 42 ఏళ్ల మధ్య ఉండాలి.




వేతనం: నెలకు రూ.52,100 – రూ.98,400.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్‌ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.280. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 24, 2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 13, 2024

రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ / మే, 2024.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here