DMHO కడపలో 68 జనరల్ డ్యూటీ అటెండెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

కడపలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం వైఎస్ఆర్ జిల్లా ఆరోగ్య సంస్థల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఆరోగ్య సంస్థలు: గవర్నమెంట్‌ మెడికల్ కాలేజీ (కడప), ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ (కడప), క్యాన్సర్ కేర్ సెంటర్ (కడప).

పోస్టులు & ఖాళీల వివరాలు:

1. జనరల్ డ్యూటీ అటెండెంట్: 50 పోస్టులు

2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 04 పోస్టులు

3. బార్బర్: 02 పోస్టులు

4. ధోబీ: 02 పోస్టులు

5. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్: 04 పోస్టులు

6. ఓ.టి. అసిస్టెంట్: 06 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 68.




అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పుట్లం పల్లి, కడప, వైఎస్ఆర్ జిల్లా చిరునామాకు పంపించాలి.

ముఖ్య తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం:  జనవరి 25, 2024

దరఖాస్తుకు చివరి తేదీ:  జనవరి 30, 2024




ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: ఫిబ్రవరి నెలలో

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

****************

More Jobs: