సింగరేణి సంస్థలో 327 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రభుత్వ ఉద్యోగాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌/ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో 327 ఖాళీలు భర్తీ కానున్నాయి. మార్చి 15 నుంచి మే 4లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

ఖాళీల వివరాలు:

I. ఎగ్జిక్యూటివ్ కేడర్

1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇ అండ్‌ ఎం), ఇ2 గ్రేడ్: 42 పోస్టులు

2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), ఇ2 గ్రేడ్: 07 పోస్టులు

II. నాన్-ఎగ్జిక్యూటివ్ (ఎన్‌సీడబ్ల్యూఏ) కేడర్




3. జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (జేఎంఈటీ), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి: 100 పోస్టులు

4. అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి: 09 పోస్టులు

5. అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి: 24 పోస్టులు

6. ఫిట్టర్ ట్రైనీ, క్యాట్-I: 47 పోస్టులు

7. ఎలక్ట్రీషియన్ ట్రైనీ, క్యాట్-I: 98 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 327.




అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.

ప్రారంభ వేతనం: నెలకు  రూ.30,200 – 1,24,000/-

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మార్చి 15, 2024

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 04, 2024

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here


More Jobs: