Work From Home WFH Andhrapradesh Jobs ఇంటి నుండి పని

WORK FROM HOME JOBS ANDHRA PRADESH

WORK FROM HOME Job Oppurninties for AP People Andhra pradesh state people. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీపి కబురు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2025 లో స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 పేరుతో యువత, గృహిణిలకు ఉద్యోగ సంకల్పంతో అందరికి అందుబాటులో ఉండే విధంగా ఇంటి వద్ద నుండే ఉద్యోగం చేసుకునే సదుపాయం కల్పించాలి అనే ఉద్దేశంతో వర్క్ ఫ్రొం హోం ఆంధ్ర అనే స్కీం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సర్వే మొదలు అయింది, దీని ద్వార రాష్టంలో IT మరియు గ్లోబల్ capability సెంటర్ GCC లా ద్వారా ప్రయత్నం చేస్తుంది.

వర్క్ ఫ్రొం హోం ఆంధ్ర ప్రదేశ్ WORK FROM HOME WFH

సర్వే గురించి సమగ్ర సమాచారం అన్ని జిల్లా ల నుండి సేకరించి వాటికీ తగ్గట్లు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ WFH పథకంకి అర్హతలు , వయసు పరిమితులు, అప్లై చేసే విధానం, ఎంపిక విధానం గురించి తెలుసుకోండి.

వర్క్ ఫ్రొం హోం జాబ్స్ ఆంధ్రప్రదేశ్ స్కీం కి, 18 సంవత్సరాలకు తగ్గకుండా, 50 సంవత్సరాల కి మించకుండా ఉండాలి. ఈ స్కీం ముఖ్యంగా గృహిణిలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ సర్వే ద్వారా రిమోట్ వర్క్స్, co-వర్కింగ్ స్పేస్, neighbourwood వర్క్ స్పేస్ లు గుర్తించి, ప్రతి జిల్లా పరిధిలో గల, అవకాశాలను గుర్తించి, దానికి సరిపడా, అర్హతలు గల వారిని ఎన్నుకునేలా చేస్తూ, వర్క్ లొకేషన్స్ ని గుర్తించడం జరుగుతుంది. వివిధ వృతులకు సంబందించిన పనుల వివరాలు సేకరించడం జరుగుతుంది. స్టెమ్ STEM సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ , IT సాఫ్ట్వేర్ సంబంధించిన రంగాల్లో పనిచేసేవారికి వర్క్ – లైఫ్-బాలన్స్ ను మేరుగుపరచేలా రూపొందించబడింది.

  • ఇంటి దగ్గర ఉండే మహిళలకు, ఇంటి వద్ద నుండి పని చేసే అవకాశాలను కల్పించడం
  • జెండర్ సమానత్వం ని పెంపొందించడం
  • ప్రతి జిల్లా TOWN కి IT టెక్నాలజీ సంబదించిన సౌకర్యాలను కల్పించడం
  • మహిళా ఉద్యోగులకు సౌలభ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించడం
  • గ్రామీణ యువతకు ఉపాది కల్పిస్తూ, ఉన్నతంగా జీవించేలా సహాయపడడం
  • టెక్నాలజీ జాబ్స్ అనేది ప్రతి గ్రామానికి అందించడం

One Comment on “Work From Home WFH Andhrapradesh Jobs ఇంటి నుండి పని”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *