నెల్లూరు సెంట్రల్ జైలు లో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగాలు

నెల్లూరు సెంట్రల్ జైలు- ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టు & ఖాళీల వివరాలు:

1. ఫార్మసిస్ట్: 01 పోస్టు

2. ల్యాబ్ టెక్నీషియన్: 01 పోస్టు

3. టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్-II: 01 పోస్టు

4. వైర్‌మ్యాన్: 01 పోస్టు

5. బార్బర్: 01 పోస్టు

మొత్తం ఖాళీల సంఖ్య: 05.




అర్హత: పోస్టును అనుసరించి ఏడో తరగతి, పదో తరగతి, ఐటీఐ, డీఎంఎల్‌టీ, డీఫార్మసీ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, సెంట్రల్ ప్రిజన్, నెల్లూరు చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: జనవరి 17, 2024

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

*****************

More Jobs: