దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో 91 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ప్రభుత్వ ఉద్యోగాలు

పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) కింది విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు : ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ

ఖాళీలు : 91 పోస్టులు

విభాగాలు: మెకానికల్ / ఎలక్ట్రికల్ / సివిల్ / సీ & ఐ / ఐటీ / మైనింగ్.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023 స్కోరు సాధించి ఉండాలి.

వయో పరిమితి: 29 సంవత్సరాలు మించకూడదు.




పే స్కేల్: నెలకు రూ.56,100/-  – 1,77,500/-.

ఎంపిక ప్రక్రియ: గేట్ 2023 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు మినహాయింపు ఉంది).




ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం:  అక్టోబర్ 07, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  అక్టోబర్ 30, 2023

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

****************

More Jobs: