పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు

న్యూదిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోచ్చు.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

1. ఆఫీసర్-క్రెడిట్ (జేఎంజీ స్కేల్-I): 1000 పోస్టులు

2. మేనేజర్-ఫారెక్స్ (ఎంఎంజీ స్కేల్-II): 15 పోస్టులు

3. మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-II): 05 పోస్టులు

4. సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-III): 05 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1,025.



విద్యార్హత: ఖాళీలను అనుసరించి బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 01.01.2024 నాటికి ఆఫీసర్ పోస్టులకు 21-28 ఏళ్లు; మేనేజర్‌ పోస్టులకు 25-35 ఏళ్లు; సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు ఆఫీసర్‌కు రూ.36000-రూ.63840; మేనేజర్‌కు రూ.48170-రూ.69810; సీనియర్ మేనేజర్‌కు రూ.63840-రూ.78230.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.




పరీక్ష విధానం: పార్ట్‌-1లో రీజనింగ్‌ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (50 ప్రశ్నలు- 50 మార్కులు); పార్ట్‌-2లో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ (50 ప్రశ్నలు- 100 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 120 నిమిషాలు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.59, మిగతా అభ్యర్థులకు రూ.1180.

తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, వైజాగ్, హైదరాబాద్.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో.

ముఖ్య తేదీలు…



ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 07, 2024

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2024

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి/ ఏప్రిల్ 2024.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

**************************

More Jobs: