SPP హైదరాబాద్ లో 96 జూనియర్ టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్.. కింది విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Note – Telegram App Open చేసి Search Box లో governmentjobstelugu అని సెర్చ్ చేసి 13,400 మంది ఉన్న మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Join Our Telegram Channel – Click here

Join Our Whatsapp Channel – Click Here

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

1. సూపర్‌వైజర్ (టీవో- ప్రింటింగ్): 02 పోస్టులు

2. సూపర్‌వైజర్ (టెక్- కంట్రోల్): 05 పోస్టులు

3. సూపర్‌వైజర్ (ఓఎల్‌): 01 పోస్టు

4. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 12 పోస్టులు

5. జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్): 68 పోస్టులు




6. జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్): 03 పోస్టులు

7. జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్): 01 పోస్టు

8. జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్): 03 పోస్టులు

9. ఫైర్‌మ్యాన్: 01 పోస్టు

మొత్తం ఖాళీల సంఖ్య: 96.

విభాగాలు: ప్రింటింగ్ / కంట్రోల్, ఇంజినీరింగ్, రిసోర్స్ మేనేజ్‌మెంట్.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ / బీ.టెక్‌, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: సూపర్‌వైజర్ / సూపర్‌వైజర్ (టెక్నికల్ కంట్రోల్) పోస్టులకు 18- 30 ఏళ్లు; జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్ / కంట్రోల్) / జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) / జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్) / జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులకు 18- 25 ఏళ్లు; జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.



ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం:  మార్చి  18, 2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2024

పరీక్ష తేదీ: మే / జూన్-2024.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here


More Jobs: