Telangana Forest Beat Officer Constable Recruitment
తెలంగాణా అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్స్ జాబ్స్ నోటిఫికేషన్ ఖాళీలు. తెలంగాణా రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGSPSC మరియు తెలంగాణా రాష్ట ఫారెస్ట్ అటవీ శాఖా సంయ్కుతంగా నిర్వహిస్తున్న ఈ మెగా నోటిఫికేషన్ లో భాగంగా భారి సంఖ్యలో అటవీ శాఖకి సంబందించినఉద్యోగాల భర్తీకి సర్వం సిద్దం చేసారు. అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న ఖాళీలను వేగవంతంగా భర్తీ చేయనుందని చెప్పారు. బీట్ ఆఫీసర్స్ , రేంజ్ ఇన్స్పెక్టర్ , సెక్షన్ ఇన్స్పెక్టర్ , ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్స్ లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసారు.
ప్రస్తుతం ఉన్న ఖాళీలు
– ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ / అటవీ శాఖా అధికారి :
– ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
– ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
-అసిస్టెంట్ బీట్ ఆఫీసర్
– జూనియర్ అసిస్టెంట్
– థానేదార్
– టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్స్
అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ లో భాగంగా ఉద్యోగానికి సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ పొందు పరచడం జరిగింది.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ / అటవీ శాఖా అధికారి పోస్ట్స్ కి అప్లై చేయడానికి కావాల్సిన విద్యార్హత లు ఏంటి ?
ఉద్యోగానికి అప్లై చేయడానికి విద్యార్హత లో భాగంగా అప్లై చేసుకునే దరఖాస్తు చేసుకోదలచిన వారు రాష్ట విద్యా సంస్థల నుండి 10 వ తరగతి లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ను ఇక్కడ చూడవచ్చు. పోస్ట్స్ లను అనుసరించి వివిధ పోస్ట్స్ లకు వేరు వేరుగా జీతాలు, అర్హతలు ఉంటాయి.
వయసు పరిమితి / వయో పరిమితి / వయసు సడలింపు
తెలంగాణా కి చెందినా ఫారెస్ట్ అధికారి పోస్ట్స్ లకు నమోదు చేసుకోవాల్సిన అభ్యర్థుల వయసు కనీసం 18 కి తగ్గకుండా, 42 కి మించకుండా ఉండాలి. రిజర్వేషన్ కేటగిరి లకు స్పెషల్ ప్రత్యేక రాయితీ ఉంటుంది.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు మినహాయింపు
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల మినహాయింపు వరకు ఉంటుంది.
ఎంపిక విధానం : ఫారెస్ట్ Forest Beat Constable , అన్ని శాఖలకు ఒకే విధం అయిన ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు రాత పరీక్షా నిర్వహిస్తారు. Objective Type లో క్యూస్షన్స్ ఉంటాయి. దానిలో వచ్చే మార్క్స్ ని బట్టి, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్ లిస్టు ను కూడా ఫారెస్ట్ డిపార్టుమెంటు మరియు TSPSC వెబ్సైటు లో వివరాలు పొందు పరుచుతారు.
జీతం వివరాలు
తెలంగాణా ప్రభుత్వం నిర్వహించే ఈ అటవీ శాఖకి సంబధించిన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు వేతనంగా 35,000/- నుండి 56,000/- వరకు పోస్ట్స్ అనుసారంగా అందజేస్తారు.
Post Comment