ఆంధ్రప్రదేశ్ మెగా DSC టీచర్స్ పోస్ట్స్ నోటిఫికేషన్ అప్లై వివరాలు
ఎపి మెగా DSC నోటిఫికేషన్ 2025 ని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది . కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల లో భాగంగా కొత్త నోటిఫికేషన్ లో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. భారి సంఖ్యలో ఉపాధ్యోగుల పోస్ట్స్ 16347 ఉపాధ్యాయ ఉద్యోగాలను వేగవంతంగా ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్దం చేస్తుంది. ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ 2025 కి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దీని ద్వారా దాదాపు 16,347 ఉద్యోగాలను రిలీజ్ చేశారు.
మెగా DSC 2025 కి సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తి నోటిఫికేషన్ వివరాలు, పరీక్షా తేదీలు, ఆన్లైన్ అప్లికేషను ఎలా చేసుకోవాలి ? పూర్తి వివరాలతో సహా వయసు నియమాలు, ఎంపిక విధానం, సహాయ కేంద్రాల వివరాలు కూడా పొందుపరచడం జరిగింది.
Andhra pradesh MEGA DSC 2025 Notification Application Details Online Positions include School Assistants (SA), Secondary Grade Teachers (SGT), Trained Graduate Teachers (TGT), Post Graduate Teachers (PGT), Principals, Physical Education Teachers (PET), and Physical Directors (PD). Online applications commenced on April 20, 2025, and the deadline for submission is May 15, 2025.
పరీక్షా అప్లికేషను ఫీజు వివరాలు: AP మెగా DSC లో అప్లై చేయడానికి అర్హత కలిగిన సభ్యులు ఆన్లైన్ అప్లికేషను కొరకు 200 చెల్లించాల్సి ఉంటుంది. అమౌంట్ ని, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, UPI ద్వారా కూడా చెల్లించవచ్చు.
వయసు సడలింపు / వయసు లిమిట్
అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆంధ్ర ప్రదేశ్ అమరావతి DSC పోస్ట్స్ లకు టీచర్స్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు ఉండాలి అనేది నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఇక్కడ చూడవచ్చు.
SC,ST,BC,EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
వికలాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
ఇలాంటి అవకాశాన్ని అందరు ఉపయోగించుకోవాలి.
డిస్ట్రిక్ట్ జిల్లాల వారిగా పోస్ట్స్ వివరాలు :
స్కూల్ అసిస్టెంట్ : 7487 పోస్ట్స్
సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్ట్స్ : 6599 పోస్ట్స్
నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రోజు : 20-04-2025
మెగా డిఎస్సి పేమెంట్ / ఆన్లైన్ సబ్మిట్ : 20-04-2025 to 15-05-2025
హాల్ టికెట్స్ డౌన్లోడ్ అందుబాటులో ఉండే తేది : 30-05-2025
ఎక్షమ్ పరీక్షా తేది : 06-06-2025 to 06-07-2025
మెరిట్ లిస్టు ఖరారు తేది : ఫైనల్ కీ ఆన్సర్స్ రిలీజ్ అయినా 7 రోజుల తరువాత
Helpdesk Numbers for School Education
6281704160 8121947387
8125046997 9398810958
7995649286 7995789286
9963069286 7013837359
dscgrievances@apschooledu.in
మరిన్ని వివరాల కోసం Job Telugu.com లో చుడండి
Post Comment