శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నాన్-పారామెడికల్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. తిరుపతి జిల్లా (జిల్లాల పునర్విభజన ప్రకారం) స్థానిక అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రతిష్టాత్మక వైద్య విద్యా మరియు ఆరోగ్య సేవల సంస్థ. ఈ నియామకాలు రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్, రిసెప్షనిస్ట్, స్టెనో కమ్ జూనియర్ అసిస్టెంట్ మరియు గ్యాస్ రూమ్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. హిందూ మతాన్ని అనుసరించే అభ్యర్థులు మాత్రమే ఈ నియామకాలకు అర్హులు. ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ వైద్య సంస్థలో ఉద్యోగం పొందాలనుకునే వారికి మంచి అవకాశం.
👉 హిందూ మతాన్ని అనుసరించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) in Tirupati has announced 67 vacancies for various Paramedical and Non-Paramedical positions. Candidates with relevant degrees, diplomas, or B.Tech qualifications and specified experience are eligible to apply online. The selection process involves a Computer Based Test or weightage-based evaluation followed by an interview. The application window is open until August 10, 2026, at 11:59 p.m.
పోస్టుల వివరాలు: పోస్టు పేరు
Staff Nurse : Regular Posts – 212 Backlog Posts – 24
మొత్తం – 236 పోస్టులు
జీతం : రూ.38,720 నుండి రూ.1,18,390 వరకు (RPS-2022)
పోస్టును బట్టి అర్హతలు, అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ నైపుణ్యం వంటి అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదవడం తప్పనిసరి. అభ్యర్థులను ఈ క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు.
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT)
- అనుభవానికి వెయిటేజ్ (వర్తించే పోస్టులకు మాత్రమే)
- ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్ (పోస్టును బట్టి)
- సర్టిఫికెట్ వెరిఫికేషన్
- మెడికల్ ఫిట్నెస్
తుది మెరిట్ జాబితా ఆధారంగా నియామకాలు చేపడతారు.
Also Read: Sri Venkateswara College Non-Teaching Recruitment 2026
ఎవరు అర్హులు?
రెండు విధాలుగా అర్హత ఉంది.
Option-1
B.Sc Nursing పూర్తి చేసి ఉండాలి.
Andhra Pradesh Nursing Council Registration తప్పనిసరి.
Option-2
ఇంటర్మీడియట్
GNM (3 సంవత్సరాలు)
Midwifery Training (6 నెలలు)
Medical College లేదా Tertiary Care Hospitalలో 3 సంవత్సరాల అనుభవం
AP Nursing Council Registration తప్పనిసరి.
అదనపు అర్హతలు (Desirable)
BLS Certificate
ACLS Certificate
కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే మంచిది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక అభ్యర్థులు (State Bifurcation తరువాత AP Native)
7వ తరగతి నుండి 10వ తరగతి వరకు Study Certificates ఉండాలి.
లేకపోతే Tahsildar Residence Certificate సమర్పించాలి.
కేటగిరీ వారీ పోస్టులు
రెగ్యులర్ పోస్టులు
OC – 88
EWS – 23
BC-A – 15
BC-B – 24
BC-D – 16
SC-I – 2
SC-II – 14
SC-III – 17
ST – 13
మొత్తం = 212
బ్యాక్లాగ్ పోస్టులు
BC-A – 2
BC-B – 3
BC-D – 5
ST – 14
మొత్తం = 24
దరఖాస్తు తేదీలు : ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం 15 జూలై 2026
చివరి తేదీ : 10 ఆగస్టు 2026 రాత్రి 11:59 వరకు : ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం
దరఖాస్తులు 10 కంటే తక్కువైతే
విద్యార్హత మార్కులు
అనుభవం
ఇంటర్వ్యూ
ఆధారంగా ఎంపిక. దరఖాస్తులు ఎక్కువైతే Computer Based Test (CBT) నిర్వహిస్తారు.
ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
- తిరుపతి జిల్లా స్థానిక అభ్యర్థులు (జిల్లాల పునర్విభజన ప్రకారం)
- హిందూ మతాన్ని అనుసరించే అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి మరియు రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి.
పరీక్ష విధానం మొత్తం 100 మార్కులు
CBT 75 మార్కులు
75 ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు 1 మార్కు 90 నిమిషాలు Negative Marks లేవు.
Experience 15 మార్కులు ప్రతి 6 నెలల అనుభవానికి 1 మార్కు. గరిష్టం 15 మార్కులు. Interview 10 మార్కులు. మొత్తం 100 మార్కులు.
అప్లికేషన్ ఫీజు
OC / EWS రూ.2360
BC / SC / ST రూ.1770
PwBD ఫీజు లేదు
ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు
ఈ నోటిఫికేషన్లో TTD నియమాల ప్రకారం హిందూ మతాన్ని అనుసరించే అభ్యర్థులు మాత్రమే అర్హులు అని స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థులు (Post Bifurcation AP Natives) మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లో పొరపాట్లు ఉంటే సవరించుకునే అవకాశం లేదు. తప్పుడు సమాచారం ఇస్తే ఎంపిక రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అన్ని వివరాలు SVIMS అధికారిక వెబ్సైట్లో మాత్రమే ప్రకటిస్తారు.
