ఏప్రిల్ నెల తెలంగాణ కరెంటు అఫైర్స్

తెలంగాణ రాష్ట మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా హైకోర్ట్ విశాంత్ర న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్

తెలంగాణ లోకాయుక్తగా హై కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ అడవెల్లి రాజశేఖర్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం నూతన రెవిన్యూ చట్టం భూభారతి 2025 ఏప్రిల్ 14 నుంచి అమల్లోకి వచ్చింది.
1. నారాయణపేట జిల్లా మద్దూర్
2. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి
3. ములుగు జిల్లా వెంకటాపూర్
4. కామారెడ్డి జిల్లా లింగంపేట
లక్ష్యం: భూవివాదాలు లేని తెలంగాణా
ఆవిష్కరణ వేదిక : శిల్పకళా వేదిక

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ కి జాతీయ ఉత్తమ పంచాయతి అవార్డు.
ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా, సొంత ఆదాయ వనరులు సమకూర్చుకుంటున్నందుకు ఆత్మ నిరబార్ పంచాయతి విభాగంలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది.
ఎక్కడ : బీహార్ లోని, మధుబని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *