AP Police Constable Final Written Exam పోలీస్ కానిస్టేబుల్ రాతపరీక్ష

AP Police Constable written exam date

పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం….. శుభవార్త చెప్పింది. జూన్ 1వ తేదీన రాతపరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలోని… పరీక్షా కేంద్రాల్లో జూన్ 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాతపరీక్ష జరుగుతుంది

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్షా తేదిని స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. చాలా మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్ని శాఖలలో ఉన్న భర్తిలను వేగవంతంగా పూర్తి చేయడానికి సిద్దం చేస్తుంది. జాబు క్యాలెండర్ ను కూడా రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసిన వవిషయం తెల్సిందే. ఈ పరీక్ష జూన్ 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. పరీక్షా కేంద్రాలను వైజాగ్, కాకినాడ, గుంటూరు, కర్నూల్, తిరుపతి నగరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు SLPRB తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ పోస్టుల 6100 కోసం నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 95,208 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఫిజికల్ టెస్టుల్లో 38,910 మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. తుది పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్స్ త్వరలోనే రిలీజ్ చేస్తుంది అని సమాచారం

Final Written Exam on June 1, 2025

The AP Constable Final Written Exam 2025 will be held on June 1, 2025 (Sunday), from 10:00 AM to 1:00 PM. The exam will consist of one objective-type paper.

The exam will be conducted in the following cities:
* Visakhapatnam
* Kakinada
* Guntur
* Kurnool
* Tirupati

For more Information, Updates stay tuned with us. For handpicked content follow us on social media profiles.

Post Comment