TSRTC Govt Jobs Notification Telangana TGSRTC 3035 Recruitment
TGSRTC లో 3035 ఉద్యోగాల భర్తీ కొరకు తెలంగాణా ప్రభుత్వం వేగవంతంగా సిద్దం చేస్తుంది. కొత్త బస్సు కొనుగోలు, మహాలక్ష్మి ప్రభావం వాళ్ళ ప్రభుత్వం పైన పని భారం పెరుగుతున్నందున,TGSRTC లో ఉన్న భర్తిలను ఖాళీలను పూర్తి చేయడానికి నియామకం చెప్పటింది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా కొత్త రాష్టంగా ఏర్పడిన తరువాత తెలంగాణా RTC లో ఎన్ని మార్పులు చేసుకున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా RTC డ్రైవర్స్, శ్రామిక్, అసిస్టెంట్ ఇంజనీర్స్ , సెక్షన్ ఆఫీసర్స్ లు, డిప్యూటీ, డిపో మేనేజర్ వంటి పలు ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
TGSRTC Drivers Posts Notification 3035 CIVIL Engineers, Sramiks Updates
TSRTC New notifications Job Updates 2025 Government of Telangana Announces Recruitment 2025 to fill vacancies under various posts in different departments. Released Notification Regarding all vacanies with eligibility conditions. Apply online for Graduate Apprentice, Diploma Apprentice vacancies at TSRTC Online 2025. Telangana Government Latest Job Information Carrers TSRTC Recruitment 2025 vacancy advertisement for Graduate Apprentice, Diploma Apprentices by Qualification Wise. Check out TSRTC official notification 2025 pdf in the below section/website for more information read all important instructions, understand notification Freshers and experienced candidates seeking TSRTC Govt Jobs. The recruitment notification will also cover 23 positions for Assistant Engineer (Civil), 15 for Assistant Mechanical Engineer, 11 for Section Officer (Civil), 7 for Medical Officer (General), 7 for Medical Officer (Specialist), and 6 for Accounts Officer.
తెలంగాణ RTC కొత్త నియమాలకు సర్వం సిద్దం చేసింది. తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ప్రయాణం గృహలక్ష్మి లో భాగంగా మహలక్ష్మి స్కీం కారణంగా తెలంగాణా ప్రజలు RTC బస్సు సేవలను విపరీతంగా వాడుకోవడం మొదలుపెట్టారు. దానికి సంబందించిన అన్ని కార్యకలాపాలను చూసుకోవడానికి, నియామకాలను చెప్పటడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణా ప్రభుత్వంలో RTC జాబ్స్ నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని మంత్రి ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో ఇప్పటికే 3,038 ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలో నోటిఫికేషన్ జారీ అవుతుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చాలా రోజుల తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ప్రారంభం కానుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణా RTC లో ఉద్యోగ నియామకాలను ఆర్టీసీలో భారీస్థాయిలో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. దీంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడ్డాక 60వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మరోసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుందని పేర్కొన్నారు. నిరుద్యోగులు TSRTC కల్పించిన ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణా RTC ఉద్యోగ వివరాలు
Salary వేతనం : RTC విడుదల చేసిన నోటిఫికేషన్ లో భాగంగా వేరు వేరు పోస్ట్స్ లకు, వేరు వేరుగా జీతాలు, పోస్ట్స్ అనుసరించి ఉంటాయి. ఇక్కడ 19,000 /- నుండి 30,000/- వరకు ఉండే అవకాశం ఉంది. డిపో మేనేజర్, డిప్యూటీ ఆఫీసర్స్ లాంటి పోస్ట్స్ లకు 38,000/- నుండి 50,000/- వరకు జీతం ఉండే అవకాశం ఉంది.
ఎంపిక విధానం : Selection Process: TSRTC / TGSRTC లకు సంబంధించిన పోస్ట్స్ లకు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంపిక విధానం ఉండేలా ఉంటుంది. పుల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా రాత పరీక్షా, మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా జాబు ఎంపిక విధానం జరుగుతుంది.
Post Comment